ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మారిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా నేటి కాలంలో సైబర్ నేరాలు కూడా మరింత ఎక్కువైపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ గొర్రెల కాపరిని మోసం చేసిన కొందరు దొంగలు.. ఏకంగా 50 గొర్రెలను చోరీ చేశారు. స్థానికంగా ఇప్పుడు ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? 50 గొర్రెలను ఒకేసారి ఎలా తీసుకెళ్లారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]