ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ‘మా’ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ వంటి వారు ‘మా’ అధ్యక్ష్య ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయని వేరే చెప్పక్కర్లేదు. ఇటువంటి సమయంలో ప్రకాష్ రాజ్ అభిమాని ఒకరు ఆయన గెలుపు కోసం ఏకంగా పాదయాత్ర చేపట్టాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కోలమూరుకు చెందిన రంజిత్ కుమార్ జూనియర్ ఆర్టిస్ట్‌గా […]