ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భాగంగా టీమిండియా వరుస పరాజయాలతో ఎటు తేల్చుకోలేని దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. బలమైన జట్టుతో టోర్నీలో అడుగు పెట్టిన కోహ్లీ సేన ఆశించిన ఫలితాలను మాత్రం అస్సలు అందుకోలేకపోతోంది. అయితే ఆదివారం టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా పేలవ ప్రదర్శనతో జట్టులోని ఆటగాళ్లంత కనీస స్థాయి ప్రదర్శనకు కూడా నోచుకోకపోవటం విశేషం. దీంతో మరోసారి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ముందుగా […]