జనాలకి మాయ మాటలు చెబుతూ ఓ కిలాడీ దంపతులు లక్షల్లో దోచుకున్నారు. మీకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ అమాయకపు జనాలను నమ్మించి లక్షల్లో పైగా పోగేసుకున్నారు. ఇలా ఎంతో మందిని నమ్మించి మోసం చేసిన ఈ జంట ఇప్పుడు కటకటాల పాలయ్యారు. బెంగుళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కిలాడీ దంపతుల వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది. తాజాగా వెలుగు చూసిన వీరి సరికొత్త దందా గురించి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మోహన్ దాస్, ధనుష్య ఇద్దరు దంపతులు. బెంగుళూరు […]