తమిళనాడులోని దిండుగల్ జిల్లా కొడైకెనాల్ నాయుడుపురం. ఇదే గ్రామానికి చెందిన ఎంకామ్ చదివే మోనీషా అనే అమ్మాయికి ఆరోగ్యస్వామి అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే కొన్నాళ్లు వీరిద్దరు మాట్లాడుకున్నారు. రోజులు గడిచే కొద్ది వీరి మధ్య బంధం బలపడి అది చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించి ఇద్దరు తల్లిదండ్రులను ఒప్పించి ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లైన కొంత కాలం వీరి కాపురం బాగానే […]