క్రికెట్ మాత్రమే కాదు ఏ గేమ్ లో అయినా సరే ప్రతి మ్యాచ్ కీలకమే. కప్ కొట్టాలన్నా, విజేతగా నిలవాలన్నా సరే ఎప్పుడూ అలెర్ట్ గా ఉండాలి. లేదంటే అప్పటివరకు పడిన కష్టం అంతా వృథా అవుతుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. మొన్నమొన్నటి వరకు టీ20ల్లో పడుతూ.. లేస్తూ వచ్చింది. టీ20 వరల్డ్ కప్ మొదలవడానికి ముందు జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అలాంటి జట్టు సూపర్-12 దశలో ఐదింట్లో నాలుగు మ్యాచులు గెలిచి.. సెమీస్ లో […]