పిల్లలకు ఆటవస్తువులు, బొమ్మలు అంటే చాలా ఇష్టం. అవి ఉంటే వాళ్లు ప్రపంచాన్నే మరచిపోయి కాలం గడిపేస్తుంటారు. పిల్లలకి వాటితో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పడుతుంది. తాము ఆడుకునే బొమ్మలు కనిపించకపోతే భూగోళం దద్దరిల్లేలా పిల్లలు ఏడుస్తుంటారు. బొమ్మను తిరిగి ఆ పిల్లల వద్దకు చేరిస్తే చెప్పలేని సంతోషంతో ఎగిరి గంతేస్తారు. పిల్లల మనస్సు తెలుసుకున్న వాళ్లు పెద్ద పెద్ద సాహసాలు సైతం చేస్తుంటారు. కేవలం వారిపై ప్రేమ ఉంటే.. ఎంతటి సాహసం చేయడానికైనా కొందరు సిద్ధ పడుతుంటారు. […]