స్పెషల్ డెస్క్– పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటుంటారు పెద్దలు. అదే సమయంలో ప్రేమకు వయసుతో సంబంధం లేదు మనసుతో సంబంధం అని కూడా ఉంటారు. తెలంగాణలో జరిగిన ఓ వివాహాన్ని చూస్తే ఈ రెండు నిజమే అని అనిపించక మానదు. ఎంతుకంటే లేటు వయసు పెద్దాయన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అంతే కాదు పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ పెద్దాయనకు 73 ఏళ్ళు ఐతే, ఆమెకు 26 ఏళ్ళు. ఇద్దరి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం […]