సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ప్రముఖ తమిళ సినిమాల ఫైట్ మాస్టర్ సురేష్ షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యారు. క్రేన్ మీదనుంచి కిందపడి చనిపోయారు. ఈ సంఘటన మరువక ముందే ప్రముఖ మలయాళ నటుడు కొచ్చు ప్రేమన్ కన్నుమూశారు. ఈ రెండు విషాదాలతో తల్లడిల్లుతున్న సినిమా పరిశ్రమకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటి క్రిష్టి ఎలే కన్నుమూసింది. గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచింది. 71 ఏళ్ల వయసులో […]