కీరన్ పొలార్డ్.. టీ 20 క్రికెట్ లో ఇతను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోలార్డ్ కేవలం మూడు ఓవర్లు క్రీజ్ లో ఉంటే చాలు మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఇక తెలివిగా బౌలింగ్ కూడా చేయగలడు. బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన ఫీల్డింగ్ చేయగలడు. కెప్టెన్ గా రాణించగలడు. అన్నిటికీ మించి ఫిట్నెస్ సమస్యలు అస్సలే లేవు. మరి.. ఇంత గొప్ప ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ అయినా వదులుకుంటుందా? కచ్చితంగా వదులుకోదు. […]