ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో ప్రతిసారీ నిరాశే ఎదురువుతుంది. ఇదిలా ఉంటే.. సంచలనం సృష్టిస్తున్న ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో కీలకసాక్షిగా పరిగణిస్తున్న కిరణ్ గోసవి, ఆర్యన్ అరెస్ట్ సమయంలో అతనితో సెల్ఫీ దిగడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో సాక్షిగా మారిన తర్వాత గోసవి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో గోసావిని ‘స్వతంత్ర సాక్షి’ […]