ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో వారసుల హవా కొనసాగుతోంది. సినీ ప్రముఖుల వారసులు భారీగా తెరంగేట్రం చేస్తున్నారు. ఐతే ఇలా వచ్చిన వారసులు ఎంతమేర పరిశ్రమలో నిలదొక్కుకుంటారంటే మాత్రం చెప్పలేం. ఎందుకంటే సినీ వారసుల్లో కొంత మంది సక్సెస్ వస్తే.. చాలా మంది ఇలా వచ్చి, అలా వెళ్లిన వాళ్లూ ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు […]