హైదరాబాద్- 12 మెట్ల కిన్నెర కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య గురించి చాలావరకు అందరికి తెలిసిందే. అంతరించి పోతున్న 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో మొగులయ్య సుపరిచితుడే. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకులకు చెందిన దర్శనం మొగులయ్య తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే ఆయన కాలం గడుపుతున్నాడు. తాత ముత్తాలనాటి జానపదకళకు ప్రాణం పోస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ తన కళను అందరికీ పరియచం చేస్తున్నారు. మొగిలయ్య వాయించే పరికరాన్ని […]