ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారన్న వార్తతో యావత్ సినీ లోకం దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయింది.ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. నిజానికి సిరివెన్నెల మొదటిసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక.. ఆయనకి పెద్ద ప్రమాదం ఏమి లేదని వైద్యులు, కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.దీంతో.., ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.., రెండు రోజుల వ్యవధిలోనే సిరివెన్నెల కన్నుమూయడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. అసలు ఇంతకీ సిరివెన్నెల మరణానికి అసలు […]
హైదరాబాద్- తెలుగు సినీ పరిశ్రమలో విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయి. సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మొన్ననే హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజుల క్రితం సిరివెన్నెలను సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. […]