వైద్యంలో ఎన్ని అత్యాధునిక పద్ధతులు వచ్చినా… కొన్ని భయానక వ్యాధులు మనుషులను ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్న ఎన్నో వ్యాధులకు వైద్యుల వద్ద జవాబు లేదు. ముందస్తు జాగ్రత్తలతోనే ఆ వ్యాధులను అరికట్టగలం. ఆద మరిస్తే అవి ప్రాణాంతకం కావచ్చు. అలాంటి భయంకరమైన వ్యాధుల్లో కిడ్నీ సమస్య ఒకటి. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. మూత్రపిండాలు శుద్ధి చేయడం ద్వారా ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. అప్పటికి బాగా […]