ఘనంగా వివాహ వేడుక జరుగుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు నవ్వులు విరబూసిన ఆ ఇంట ఆర్తనాధాలు ధ్వనించాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఖుషీనగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో పెళ్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బావిలో పడి 13 మంది మృతి చెందారు. UP | 11 people died & two are seriously injured after they accidentally fell into a well. During a wedding […]