సినిమా వాళ్లపై కామెంట్లు చేయటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. సినిమా వాళ్ల సోషల్ మీడియా ఖాతాల్లోకి వెళ్లి మరీ కామెంట్లు చేస్తున్నారు కొందరు. అది కూడా సెలెబ్రిటీలు ఇబ్బంది పడేలా ప్రవర్తిస్తున్నారు.
Anandita: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కుష్భూ సుందర్. కుష్భూ 1986లో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తర్వాత 1988లో తమిళంలోకి ఎంటర్ అయ్యారు. ఆనతి కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. కుష్భూ అందానికి, అభినయానికి తమిళ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఏకంగా ఆమె కోసం గుడి కట్టించేశారు. సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో 2000 సంవత్సరంలో నటుడు, డైరెక్టర్, నిర్మాత సుందర్‌ను పెళ్లి చేసుకున్నారు. […]