దేశంలో యువకులు అడ్డు అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మద్యానికి బానిసై, జులాయిగా తిరుగు చెడలవాట్లకు దగ్గరవుతున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. రోడ్డుపై నచ్చిన అమ్మాయి కనిపిస్తే చాలు, ఐలవ్ యూ చెప్పడం కాదంటే హత్యలు చేయడం ఇదే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ యువకుడు యువతి పెళ్లికి ఒప్పుకోలేదని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం […]