కొన్నేళ్ల ముందు వరకు అదో పేద గ్రామం. అక్కడి ప్రజలు కూలీ పనులు చేసుకుని జీవించేవారు. చాలీ చాలని సంపాదనతో ఓ పూట తిని, ఓ పూట తినక కాలం వెళ్ల దీసే వారు. కానీ, ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో ఆ ఊరు భవిష్యత్తే మారి పోయింది. పేరులో పల్లె ఉన్నా పట్టణానికి ఏమాత్రం తీసిపోని అభివృద్ది సాధించింది. ఏకంగా ఆ ఊరు వార్తల్లో నిలిచే స్థాయికి వెళ్లింది. ఆ ఊరే ఖాదర్‌పల్లె. నాడు కూలీలు.. […]