ఫిల్మ్ డెస్క్- కరోనా నేపధ్యంలో యేడాదిన్నర కాలంగా దేశంలో థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. కొవిడ్ మొదటి వేవ్ తరువాత రెండు మూడు నెలలు సినిమా హాల్స్ ఓపెన్ అయ్యాయి. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ప్రభలడంతో ధియోటర్స్ మరోసారి బంద్ అయ్యాయి. ఇక ఇప్పుడు క్రమంగా కరోనా కేసులు తగ్గిపోవడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దీంతో పెండింగ్లో ఉన్న సినిమాలన్నీ విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలన్నీ […]