చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. కానీ, ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఓ సూపర్ స్టార్ తప్పుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆయన స్థానంలో తెలుగు హీరో ఎంట్రీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం […]