తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. అందులో జబర్ధస్త్, ఢీ డ్యాన్స్ షోకి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా ఉన్న ఎంతోమందికి ఢీ డ్యాన్స్ షో ఎంతో ఉపయోగపడింది. తాజాగా ‘ఢీ’ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. వ్యక్తిగతంగా యంగ్ కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్కిది తీరని లోటు అనే చెప్పాలి. ఎందుకుంటే ‘ఢీ’ లో యశ్ మాస్టర్ టీంలో కంటెస్టంట్‌గా అలాగే కొద్ది కాలం యశ్ మాస్టర్ […]