ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు తెగ భయపడిపోతున్నారు. గత రెండేళ్లుగా కరోనా రక్కసి కాటుతో పలువురు సెలబ్రెటీలు కన్నుమూశారు. మరికొంత మంది ప్రమాదాలు.. అనారోగ్యంతో చనిపోతే.. కొంత మంది మాత్రం ఆత్మహత్య చేసుకొని కుటుంబ సభ్యులకు, అభిమానులకు కన్నీరు మిగులుస్తున్నారు. తాజాగా ప్రముఖ మలయాళ సీరియల్ నటుడు రమేశ్ వలీయశాల ఆత్మహత్య చేసుకున్నారు. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు శనివారం ( […]