సెలబ్రిటీలని అందరూ గమనిస్తుంటారు. మనలాంటి నార్మల్ మనుషుల గురించి ఎవరూ పట్టించుకోరు కానీ స్టార్ హీరో లేదా హీరోయిన్ల గురించి మాత్రం అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్లు ఎక్కడైనా బయట కనిపించడం లేటు.. సెల్ఫీల కోసం ఎగబడతారు. కొన్నిసార్లు ఇవే కాకుండా.. సదరు సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అప్పుడు వాళ్లు సోషల్ మీడియాలో తమ ఆవేదనని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ అమలాపాల్ కు కూడా అదే జరిగింది. దీంతో ఇలా ఎలా చేస్తారంటూ ఆమె […]