అడవిలో చిన్న ఇల్లు కట్టుకుని ఒక వ్యక్తి ఏకాంతంగా జీవిస్తున్నాడు. సమాజంతో సంబంధం లేకుండా కరెంటు, గ్యాస్ లాంటి సౌకర్యాలు లేకుండానే.. దాదాపు 40 ఏళ్లుగా ప్రకృతితో మమేకమై జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో ఒకసారి ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. సాయం చేసేందుకు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అదృష్టవశాత్తు అతని వద్ద ఉన్న జీపీఆర్‌ఎస్ ద్వారా అత్యవసర సహాయక కేంద్రానికి సమాచారం అందడంతో వారు హెలికాప్టర్‌లో అక్కడి చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతను కోలుకోవడానికి […]