కర్ణాటక తుముకూరు మహీంద్రా షోరూమ్ లో కెంపె గౌడ అనే రైతుకు జరిగిన అవమానం గురించి అందరికి తెలిసిందే. ఆనంద్ మహీంద్రా సైతం ఈ ఘటనపై స్పందించారు. ఆ రైతుకు షోరూం సిబ్బంది చెప్పిన సమయానికి బొలెరో పికప్ ట్రక్ ను ఇంటికే తెచ్చి డెలివరీ చేశారు. అక్కడితో ఈ ఘటన సుఖాంతమైంది. అంతకు ముందు.. కెంపె గౌడకు జరిగిన అవమానంపై చింతిస్తున్నాం అంటూ మహీంద్రా మోటివ్ ట్వీట్ చేసింది. రైతు కెంపె గౌడను తమ సంస్థలోకి […]
శారీరిక సుఖం కోసం విలువలను కోల్పోవడమే కాదు, ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడటం లేదు కొంత మంది దుర్మార్గులు. ప్రేమికుడి మోజులో పడి పచ్చటి సంసారాన్ని నాశనం చేకుంటున్న మహిళలు కూడా ఈరోజుల్లో ఎక్కువయ్యారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా బెంగుళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కెంపెగౌడ నగర్ ప్రాంతంలో కార్తీక్, రంజిత అనే దంపతులు జీవిస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఆటో డ్రైవర్గా పనిచేసే కార్తీక్ వచ్చిన సంపాదనతోనే భార్యను బాగా […]