హైదరాబాద్- తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు వందఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పట్లో కలెక్టర్‌గా పని చేసిన ఐఏఎస్ అధికారి ధర్మారెడ్డి మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్‌కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల […]