హైదరాబాద్- తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఈ మేరకు మంత్రివర్గంలో ఈనెల 12 నుంచి లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ లో రెండు గంటలకు సమావేశమైన తెలంగాణ క్యాబినెట్.. లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. మొత్తం పది రోజుల పాటు రాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇచ్చారు. అంటే ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను ఉదయం […]
కరోనా మహమ్మారిని తట్టుకుని నిలబడటం సామాన్య ప్రజల వల్ల కావడం లేదు. ఇప్పటికే దేశం అన్ని విధాలా నష్టపోయింది. అయిన వారిని, ఆస్తులని కోల్పోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో దేశంలోని అన్నీ రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాలు అతీతం కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం 12 తరువాత పూర్తిగా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణలో కూడా రాత్రి 9 తరువాత కర్ఫ్యూ కొనసాగుతోంది. కానీ.., […]
హైదరాబాద్- తెలంగణలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారానికి తెర పడింది. తెలంగాణలో కరోనా కేసులను నిరోధించడానికి లాక్ డౌన్ ఏ మాత్రం పరిష్కారం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదని, అంతే కాకుండా లాక్ డౌన్ వల్ల జనజీవనం స్థంభించిపోతుందని […]