పెళ్లి చేయాల్సి వస్తే.. ఎవరైనా ఈడు జోడీ బాగుందా? లేదా? అని చూస్తారు. అంటే.. ఇద్దరికీ ఏజ్ విషయంలో కూడా పెద్దగా గ్యాప్ లేకుండా చూసుకుంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితిల్లో మాత్రం అమ్మాయి వయసు అబ్బాయితో పోలిస్తే 10 ఏళ్ళు తక్కువ ఉన్నా, పెళ్లి జరిపించేస్తుంటారు. అంతేగాని.., అమ్మాయి కన్నా, అబ్బాయి ఒక్కరోజు చిన్నవాడైన ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అయితే.. ఇక్కడ మాత్రం సీన్ అంతా రివర్స్ అయ్యింది. 12 ఏళ్ళ బాలుడికి ఏకంగా […]