హైదరాబాద్- సాధారనంగా అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వాన్ని పొగుడుకుంటూ ఉంటారు. తమ సర్కార్ పై ఎవరైనా చిన్న మాట అంటే వెంటనే ధిటుగా సమాధానం చెబుతుంటారు. ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఆరోపణలు చేస్తే ఒంటికాలుపై లేస్తారు. కానీ చాలా అరుదుగా సొంత పార్టీపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం టీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పెదవి విరవడం ఆసక్తికరంగా మారింది. ఇలా కేసీఆర్ ప్రభుత్వంపై ఎవరో […]