కౌన్ బనేగా కరోడ్ పతి.. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పోందిన షోగా పేరొందింది. దానికి హోస్ట్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యవహరిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ వయసులోనూ బిగ్ బి తన చురుకైన మాటలతో కంటెస్టెంట్స్ ను తికమక పెడుతూ ఉంటాడు. తాజాగా KBC సీజన్ 14 దిగ్విజయంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ షో తాజాగా వార్తల్లో నిలిచింది. కోటి రూపాయలు గెలిచి ఉత్సాహాంతో ఉన్న కంటెస్టెంట్ కవితా చావ్లా.. చిన్న […]