మిడిల్ క్లాస్ కుటుంబాలకు చెందిన తండ్రులు, తల్లులు.. తమ పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని కొట్టడమో, తిట్టడమో.. కనీసం మా పిల్లలు తప్పు చేశారు అని ఒప్పుకోవడమో చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు స్థానంలో నిజాయితీ ఉంది కాబట్టి. ఇదే పరిస్థితి ఒక ధనవంతుల ఇండ్లలో జరిగితే.. తమ పిల్లల్ని వెనకేసుకొస్తారు. మద్యానికి, డ్రగ్స్ బానిసై.. అమ్మాయిలని చెరిచి.. ఆరోపణలు, కేసులు ఉన్నా కూడా తమ కొడుకులు మంచివాళ్ళే అన్న దృష్టిలో ఉంటారు. బెయిల్ […]