తమిళ నటుడు సూర్య నటించిన తాజా చిత్రం “జైభీమ్”. ఓటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పోందింది. ‘అందురూ తప్పక చూడాల్సిన చిత్రం జైభీమ్’ అని రాజకీయ, సినీ ప్రముఖుల సైతం ప్రశంసిస్తున్నారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రానికి విజయంతో పాటు కొన్ని వివాదాలు కూడా తలుపుతట్టాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ‘వన్నియార్లు’ అనే వర్గాన్ని అవమానించేలా ఉన్నాయని ఆ […]