అమరావతి- కత్తి మహేశ్.. వివాదాలకు కేంద్ర బిందువు. నటుడు, సినీ విశ్లేషకుడు ఐన కత్తి మహేశ్ చాలా అంశాల్లో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఇక మొన్న నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపధ్యంలో కత్తి మహేష్ ఆస్పత్రి చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదును మంజూరు చేస్తూ, […]