ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకుని ఒక్కటైయ్యారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్ సభ్యులు నాట్ స్కివర్, కేథరీన్ బ్రంట్ మే 29న వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్, ప్రస్తుత ప్రసారకర్త ఇసా గుహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. దాదాపు అయిదేళ్లుగా రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తున్న నాట్ స్కివర్, కేథరీన్ బ్రంట్ ఆదివారం పెళ్లి చేసుకున్నారు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన అమీ సటర్త్‌వైట్, లీ తహుహు అలాగే […]