ఫిల్మ్ డెస్క్- తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులుగా విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తామిద్దరు పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేధికగా తెలిపారు ధనుష్, ఐశ్వర్య. వివాహం అయిన 18ఏళ్ల తరువాత వీళ్లు విడాకులు తీసుకుంటుండటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఐతే ఇటువంటి సమయంలో హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇందుకు భిన్నంగా కామెంట్ చేశారు. ధనుష్, ఐశ్వర్య విడాకులపై ఆయన స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన […]