నేటి కాలంలో కొందరు యువకులు చిన్న వయసులోనే మద్యానికి అలవాటు పడి చెడు దారుల్లో పయనిస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా పెళ్లైన వివాహితలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే అడుగులు వేసిన ఓ యువకుడు 50 ఏళ్ల మహిళతో ప్రేమ వ్యవహారాన్ని నడిపాడు. దీంతో పాటు తరుచు ఆమెతో శారీరకంగా కలుస్తు అర్థాంతరంగా ప్రాణాలు విడిచాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి […]