తల్లి నేలని, పల్లె సీమని… విడతరమా తరమా ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము… స్వర్గమివ్వగలదా గలదా.. జననానికి ఇది మా దేశం… మరణానికి మరి ఏ దేశం..? అమృత సినిమాలోని ఓ పాటలోని లిరిక్స్ ఇవి. పుట్టిన గడ్డను విడిపోతున్నపుడు మనిషి ఎలా బాధపడతాడో తెలిపే పాట ఇది. 1990లో కాశ్మీరీ పండిట్లు తమ సొంత నేలను వదిలి ప్రాణాలతో బయటకు పారిపోవాల్సి వచ్చినపుడు వారు పడ్డ బాధను తెలియజేయాలంటే ఇలాంటి పాటలు వంద కావాలేమో. తల్లిదండ్రుల్ని, […]