దేశంలో ఎప్పుడు ఉగ్రవాదుల కాల్పులు, తుపాకుల మోతతో నిత్యం టెన్షన్ వాతావరణం కలిగి ఉండే ప్రదేశం కాశ్మీర్ లోయ ప్రాంతం. ఇక్కడ ప్రశాంత వాతావరణ తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నారు. కానీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎప్పుడూ ఎదో ఒక అలజడి సృష్టిస్తూనే ఉంటారు. అలాంటి వాతావరణంలో హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక కశ్మీరీ లోయలో పండిట్లు, ముస్లింల మద్య స్నేహసంబంధాలు, సోదరభావం ఎంతో గొప్పగా ఉందని చాటి చెప్పే […]