కార్తీక్ త్యాగి.. ఒక్క ఓవర్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. గెలుపు ఖాయం అనుకున్న పంజాగ్స్ కింగ్స్‌ను ఖంగుతినిపిస్తూ.. ఓటమి తప్పదనుకున్న రాజస్థాన్ రాయల్స్‌ను ఆశ్చర్యపరుస్తూ హీరో అయిపోయాడు. ఆఖరి ఓవర్లో ప్రత్యర్థికి కేవలం నాలుగు పరుగులే అవసరం, చేతిలో 8 వికెట్లు ఉన్నాయి, క్రీజ్‌లో ఇద్దరు హార్డ్ హిట్టర్లు ఉన్నారు అయినా కూడా పట్టువదలకుండా కేవలం ఒకే ఒక్క రన్ ఇచ్చి రెండు వికెట్లు తీసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి ఓవర్ ఇంత […]
స్పోర్ట్స్ డెస్క్– ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు గెలుపు ఖాయమనుకున్న పంజాబ్ కింగ్స్ చివరి నిమిషంలో ఓటమిపాలైంది. పంజాబ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు కావాలి. రెండు మంచి షాట్లు చాలు.. కానీ ఇలాంటి స్థితి నుంచి గతంలోనూ ఓడిన ఆ జట్టు దానిని పునరావృతం చేసింది. 19వ ఓవర్లో 4 పరుగులే చేసిన పంజాబ్ జట్టు, కార్తీక్ […]