Malavika Mohanan: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు మనీ ల్యాండరింగ్ కేసుతో దేశ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానారు. తాజాగా, సీబీఐ ఆయనపై మరో కొత్త కేసు నమోదు చేసింది. చైనా జాతీయులకు వీసాలు మంజూరు చేసే విషయంలో అక్రమాలకు పాల్పడట్టు కార్తీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు […]