బుల్లితెరపై డాన్స్ రియాలిటీ షోల ద్వారా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న కొరియోగ్రాఫర్స్ లో యశ్ మాస్టర్ ఒకరు. ముఖ్యంగా ఢీ షోలో అన్ని ఫార్మాట్లలో విజేతగా నిలిచిన యశ్వంత్ అలియాస్ యశ్.. సినిమాలలోకి వచ్చాక పలు హిట్ సాంగ్స్ కి డాన్స్ కంపోజ్ చేశాడు. అయితే.. త్వరలోనే యశ్ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్స్ నుండి హీరోలుగా మారిన లిస్టులో చేరబోతున్నాడు. ఇప్పటికే కొరియోగ్రాఫర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, రాఘవ లారెన్స్, […]