చిత్రం: ‘జగమే తంత్రం’ ఈ మధ్య కాలంలో మంచి చిత్రాలతో గొప్ప విజయాలను అందుకున్న హీరో ధనుష్. పిజ్జా, జిగర్ తండ వంటి చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం జగమే తంత్రం. అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ అయిన జగమే తంత్రం మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: […]