ఈ మధ్యకాలంలో తెలుగు, కన్నడ, మలయాళ వంటి భాషలతో సంబంధం లేకుండా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. భాష ఏదైన మాకు సంబంధం లేదని, కంటెంట్ బాగుంటే చాలంటూ చిన్న సినిమాను సైతం సూపర్ హిట్ మూవీగా నిలబెడుతున్నారు. అయితే ఇలాగే వచ్చి కాంతార మూవీ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజైన నాటి నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్ లతో దూసుకుపోతూ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. […]