స్పెషల్ డెస్క్– నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద ఔషధం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇపుడు దేశవ్యాప్తంగా ఈ మందు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా కు ఆనందయ్య మందు అద్భుతంగా పని చేస్తుందని చాలా మంది చెబుతున్నారు. దీంతో ఆనందయ్య కరోనా మందు కోసం జనాలంతా ఎగబడ్డారు. పెద్ద ఎత్తున కరోనా రోగులు ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం కు బారులు తీరారు. దీంతో ఆనందయ్య మందు పై వివాదాలు కూడా చెలరేగాయి. దీనిపై దృష్టి సారించిన […]