తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో విచారణ జరుపుతున్న బెంగళూరు కోర్టు.. కర్ణాటక ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇస్తూ.. సంచలన తీర్పును వెల్లడించింది. జయలలితపై మరణానికి ముందు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారు అనే అరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టింది తమిళనాడు అవినీతి నిరోధక శాఖ. ఈ విచారణలో రూ. 66 కోట్లు అక్రమ ఆస్తులు తేలడంతో అప్పట్లో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇలక్సానాసి అనే నలుగురిపై అవినీతి నిరోధక శాఖ కేసులు […]