దక్షిణ భారతదేశంలో అతి పవిత్రమై పేరుగాంచిన మహిమాన్విత క్షేత్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయం.భారతదేశంలో పలు రాష్ట్రాల నుండి అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు దీక్షతో పుణ్య శబరిమల విచ్చేస్తూ ఉంటారు. అయ్యప్ప దీక్షలో ఉన్న కఠిన తరమైన నియమాలు మరి ఏ ఇతర దీక్షలలోను ఉండవని భక్తులు భావిస్తారు.దీక్షా సమయంలో చేసే పూజలు ,భజనలు ,నియమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి, భక్తి భావాన్ని కలిగించి మనసు ప్రశాంతమై నిర్మలంగా అనిపిస్తుంది. […]