వివాహ బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. కానీ, అనుమానం, గొడవలు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, వివాహేతర సంబంధాలు.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు పచ్చగా ఉండాల్సిన సంసారాలు నిట్టనిలువునా కూలిపోతున్నాయి. గత కొంత కాలంగా అక్రమ సంబంధాలతో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటూ పిల్లలను అనాథలును చేస్తున్నారు. కరీంనగర్ లో ఒక దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ భర్త తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని నిద్రిస్తున్న సమయంలో […]