1983 అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చేది కపిల్ డెవిల్స్ గెలిచిన వరల్డ్ కప్. ఆ మధుర క్షణాలను, తొలి సారి విశ్వవిజేతగా నిలిచి ఉద్విగ్న క్షణాలు ఎవరు మాత్రం మర్చిపోతారు. ఆ విజయం ఇండియన్ క్రికెట్‌లో స్వర్ణాక్షరాలతో లిఖించిదగిన గొప్ప ఘట్టం. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లోని క్రికెట్ మక్కా లార్డ్స్‌లో సాధించిన విజయం ఎప్పటికీ ఓ మరుపురాని మధుర జ్ఙాపకమే. పైగా గెలిచింది ఎవరిపై.. వెస్టిండీస్. అప్పటి వరకు క్రికెట్ […]