మనకు ఎవరైనా గిఫ్ట్ గా ఒక చిన్న వస్తువు ఇచ్చినా దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాం. అలాంటి వస్తువు కనిపించకుండా పోతే ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళనాడుకి చెందిన ఓ ఎంపీ తన పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన విజయ్ వసంత్ కాంగ్రెస్ పార్టీ తరుపు కన్యాకుమారి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన తన పెన్ను పోయిందని.. దాని విలువ లక్షా యాభైవేల […]